We Have Romeo
Quelle: Spotify
we have a romeo
we need a Juliet
yo yo yo
we have a romeo all that we need is a juliet
yo yo yo
we have a romeo all that we need is a juliet
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ వుందో వెతుకుదాం…
పదరా మనవాడి చిలిపి లైఫునే ఎక్కడ వున్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదు కళవుంటే సరే
మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే
సినీ తారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవరో….
we have a romeo we need is a juliet
we have a romeo we need is a juliet
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ వుందో వెతుకుదాం…
yo yo yo
we have a romeo we need is a juliet
yo yo yo
we have a romeo we need is a juliet
చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరి ఎందుకురా
సెల్ ఫొన్ సొగసరి ఇదిగోరా, ఎపుడూ ఎంగేజేరా
టీవీ ఆంకర్ ధేఖోరా, ఆ వంకర భాషకు దండం రా
టాటా గారి బేటీ రా, అది రూపీ రూపం రా
ఎం కావాలో… ఓ…తనలో క్వాలిటీ.ఓ…
ఇంకా నీలో.ఓ… లేదోయ్ క్లారిటీ.ఓ…
తేల్చేలోగా వయసౌతుంది కనీసం నూటొకటీ
we have a romeo we need is a juliet
we have a romeo we need is a juliet
పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ వుందో వెతుకుదాం…
పదరా మనవాడి చిలిపి లైఫునే ఎక్కడ వున్నా కలుపుదాం
I can give you a visa
to stay if you can see at me
your life your dreams realized
don't walk away
can't you see what you are leaving behind
...O...
అందరు గమనిస్తూ వుంటే.ఏమండీ అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా. అనాలి
అల్లరి వేషం వేస్తుంటే. తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట గా నే వస్తుంటే... తలనే నిమరాలి
కొంచం కోపం.ఓ.కొంచం జాలి.ఓ.కొంచం స్వార్ధం కలిసుండాలి...
నన్నేనాకు కొత్తగ చూపే యువరాణే కావాలీ.
we have a romeo we need is a juliet
we have a romeo we need is a juliet
పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ వుందో వెతుకుదాం…
పదరా మనవాడి చిలిపి లైఫునే ఎక్కడ వున్నా కలుపుదాం
we have a romeo all that we need is a juliet
yo yo yo
we have a romeo all that we need is a juliet
Zeige deinen Freunden, dass dir We Have Romeo von Devi Sri Prasad gefällt:
Kommentare